Home తాజా వార్తలు ఢిల్లీలో ఎదురుకాల్పులు

ఢిల్లీలో ఎదురుకాల్పులు

Tanvir

ఢిల్లీ: ఓక్లా మండి ప్రాంతంలో సోమవారం ఉదయం పోలీసులకు, క్రిమినల్స్ మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. షార్ప్ షూటర్ తన్వీర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలు హత్య, దోపిడీ కేసుల్లో తన్వీర్ నిందితుడిగా ఉన్నాడు. తన్వీర్ అనే నేరస్థుడు ఉత్తర ప్రదేశ్‌లోని కాస్‌గంజ్ ప్రాంతానికి చెందినవాడిగా పోలీసులు  గుర్తించారు. తన్వీర్ పై రూ. 70,000 రివార్డు ఉంది.