Home తాజా వార్తలు భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు

భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు

Terrorists Attack Kashmir

ఛత్తీస్‌గఢ్ : నారాయణపూర్‌లో భద్రతా బలగాలు – మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. భద్రతా బలగాల కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. మావోయిస్టుల కాల్పుల్లో ఒక జవాను అమరుడయ్యాడు.