Home జాతీయ వార్తలు జమ్మూకశ్మీర్‌లో ఎదురుకాల్పులు

జమ్మూకశ్మీర్‌లో ఎదురుకాల్పులు

Pathankot-Terror-Attackశ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. ఆదివారం ఉదయం పూంచ్‌లోని ఓ భవనం సమీపంలోని ఆర్మీక్యాంప్‌పై ఉగ్రవాదులు దాడులు జరిపారు. దీంతో పోలీసులకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఓ పోలీసు చనిపోయాడు. నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో దాక్కుని ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్నారు.