Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

శభాష్ సద్ధామ్ హూసేన్

Game

ముథోల్ : ఈనెల  21, 22, 23వతేదిల్లో ఆర్మేనియా దేశంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఉషూ పోటిల్లో బాసర మండలంలోని సాలాపూర్ గ్రామానికి చెందిన సిఆర్పీఎఫ్ జవాన్ సద్దామ్ హూసేన్ మూడవస్థానంలో గెలుపోందినట్లు సద్దామ్ గురవారం ఫోన్ ద్వార  మన తెలంగాణకు తెలిపారు. మూడవస్థానంలో గెలిచినందుకు ఆదేశ ప్రధాని చేతుల మీదుగా కాంస్య పథకాన్ని  అందుకున్నట్లు పేర్కొన్నారు. క్రీడాకారులను గుర్తించి ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటే మరెన్నొ క్రీడాపో టిల్లో ముందంజలో ఉంటానని ఆయన తెలిపారు. దీంతో   సాలాపూర్ గ్రామస్తులు   ఆయన న్ను ఎంతోగానో  అభినందించారు. దీంతో సద్దామ్ సంతోషం వ్యక్తంచేశాడు.

Comments

comments