Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

సిఆర్‌పిఎఫ్ రిటైర్డ్ ఉద్యోగి ఆత్మహత్య

CRPF Retired Employee Committed Suicide

మేడ్చల్ : సిఆర్‌పిఎఫ్ రిటైర్డ్ ఉద్యోగి రాములు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జవహర్‌నగర్‌లోని ప్రగతినగర్‌లో చోటు చేసుకుంది. రాములు ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోస్టుమార్టం కోసం రాములు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

CRPF Retired Employee Committed Suicide

Comments

comments