Search
Monday 24 September 2018
  • :
  • :

పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

Diesel Price at all-Time High as Crude oil Surges in International Markets

ఢిల్లీ: పెట్రో ఉత్పత్తుల ధరలు మరోసారి పెరిగాయి. సోమవారం పెట్రోల్ 56 నెలల గరిష్ట స్థాయికి చేరింది. 19 రోజుల తరువాత పెట్రో ఉత్పత్తుల ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. పెట్రోల్ ధర లీటర్‌కు 17 పైసలు, డీజిల్‌కు 21 పైసలు పెరిగాయి. జీవిత కాల గరిష్ట స్థాయిని డీజిల్ ధర తాకింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోయాయి.

Comments

comments