Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

భద్రాద్రిలో భారీ వర్షం.. కొట్టుకుపోయిన కల్వర్టు

Water-Flood

గుండాల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మల్లన్న వాగు ఉప్పొంగుతుంది. గుండాల మండలంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగు ఉప్పొంగుతుంది. వరద ఉద్ధృతికి కల్వర్టు కొట్టుకుపోయింది. గుండాల, పస్రా, తాడ్వాయి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఆ మూడు మండలాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్టు సమాచారం.

Comments

comments