Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

ఐదొందలు రూపాయల్, వెయ్యి రూపాయల్….రావాలె రావాలె

బజారులో కూరగాయలు, నిత్యవసర వస్తువులు అమ్మడం చూశాం కానీ ముంబయిలో ఓ వ్యక్తి నోట్లతో ఉన్న పళ్లెమును భుజాన పెట్టుకొని నోట్లు, నోట్లు అంటూ అమ్ముతున్నాడు. దీన్ని  బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ తన ఫోన్ లో షూట్ చేసి ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.  ఈ వీడియోను గంటలో 1.8 లక్షల మంది వీక్షించారు. రెండు వేల మంది షేర్ చేశారు.  దీనిపై కొందరు నెటిజన్స్ కామెంట్ చేశారు. నిన్నటి వరకు అదే నోట్ సంపాదించాలంటే చాలా కష్టపడ్డాము కానీ ఇప్పుడు  నోట్ ను అవమానిస్తున్నరాని కామెంట్ చేశారు. వీడియోపై రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ మంచిది సార్ , గణపతి బప్ప మోరియా అని కామెంట్ పెట్టాడు.

Comments

comments