Home ఆఫ్ బీట్ పరదాల పరువాలు

పరదాల పరువాలు

Curtains-Designs

ఒకప్పుడు రెస్టారెంట్లలోనో, పెళ్లి వేదికమీదో, సినిమా థియేటర్లలోనో కనిపించే రకరకాల కర్టెన్ల అలంకారాలు నేడు సాధారణ గృహాలనూ కళకళలాడిస్తున్నాయి. ఇంటీరియల్ డిజైన్‌లో పరదాలకు అత్యంతప్రాధాన్యత ఇస్తున్నారు ఇప్పుడు. అలంకరణలో ఓ భాగమైపోయింది. ఒకప్పుడు కిటికీల్లోంచి ఎండ, దుమ్ముధూళి లోపలికి రాకుం కిటికీలకు గుమ్మాలకు కర్టెన్లను వేసేవారు. కాలంతోపాటు వీటికీ కొత్తట్రెండ్ పుట్టుకొచ్చింది. మార్కెట్లో కర్టెన్లూ వాటి అలంకరణ సామగ్రి కోసమే ప్రత్యేక షోరూమ్‌లు వెలుస్తున్నాయి. వందల రంగుల్లో అనేక డిజైన్లలో విభిన్న ఫ్యాబ్రిక్కుల్లో పరదాలు దొరుకుతున్నాయి.

Curtains Designs

Telangana news