Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

Gold Price Slips

హైదరాబాద్: శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహించిన కస్టమ్స్ అధికారులకు ఓ ప్రయాణికుడి వద్ద నుంచి భారీ మొత్తంలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ. 34 లక్షలు ఉటుందని అధికారులు వెల్లడించారు. సదరు ప్రయాణికుడు జెడ్డా నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలను విచారణ అనంతరం వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.

Comments

comments