Home తాజా వార్తలు కిలోన్నర బంగారం పట్టివేత

కిలోన్నర బంగారం పట్టివేత

gold_manatelanganaహైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేశారు. బ్యాంకాక్ నుంచి వస్తున్న దంపతుల నుంచి కిలోన్నర బంగారాన్ని స్వాధీం చేసుకున్నారు.