Home తాజా వార్తలు మద్యంమత్తులో యువకుడి గొంతు కోశాడు

మద్యంమత్తులో యువకుడి గొంతు కోశాడు

 

Unknown People cuts the throat of Young Man in Guntur District
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లిలో సోమవారం మద్యం మత్తులో యువకులు ఘర్షణకు దిగారు. అజయ్‌బాబు అనే యువకుడు గొంతు సంపత్ కోశాడు. అజయ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నట్టు సమాచారం.