Search
Sunday 18 November 2018
  • :
  • :

సైబర్ నేరగాళ్ల అరెస్టు

Cyber ​​Criminals Arrested at Khammam

ఖమ్మం : ఐదుగురు సైబర్ నేరగాళ్లను ఖమ్మం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. బ్యాంకుల పేరిట నకిలీ కాల్స్ చేస్తూ కస్టమర్లను మోసం చేస్తున్న వీరిని అరెస్టు చేసి లక్ష నగదు, పది సెల్‌ఫోన్లు, పదిహేను సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అజ్ఞాత వక్తులు ఫోన్ చేస్తే బ్యాంకు వివరాలను ఇవ్వొద్దని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Cyber ​​Criminals Arrested at Khammam

Comments

comments