Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

ఎసిపి కార్యాలయానికి చేరుకున్న సంజయ్

Nirbhaya Case Against Dharmapuri Sanjay

నిజామాబాద్: మాజీ మేయర్ సంజయ్‌ నిజామాబాద్ ఎసిపి కార్యాలయానికి చేరుకున్నారు. విచారణకు హాజరుకావాలంటూ అతనికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణలో భాగంగా ఎసిపి కార్యాలయానికి వచ్చారు. న్యాయవాదిలో కలిసి విచారణకు హాజరయ్యారు. డిఎస్ తనయుడు ధర్మపురి   సంజయ్‌ తమను లైంగికంగా వేధిస్తున్నారని నిజామాబాద్‌లో శాంకరి నర్సింగ్‌ కళాశాల విద్యార్థినులు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఆగస్టు 3వ తేదీన ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. నిజామాబాద్ నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఐపిసి 342, 354, 354ఏ,  సెక్షన్లతో పాటు సంజయ్ పై  నిర్భయ చట్టం కింద కేసులు నమోదైన విషయం విదితమే. అప్పటి నుంచి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

Comments

comments