Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఎ

DA for State Government Employees

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సిఎం కెసిఆర్ శుభవార్త అందించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక విడత డిఎ (కరవు భత్యం) చెల్లించాలని కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి 1.572 డిఎ చెల్లించాలని ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ డిఎ పెంపుతో 27.24 శాతానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిఎ చేరుకుంది. సిఎం కెసిఆర్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డిఎ పెంపుదలపై ఉద్యోగులు కెసిఆర్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు.

DA for State Government Employees

Comments

comments