Home తాజా వార్తలు ఉపాధి కూలీల వేతనం పెంపు…

ఉపాధి కూలీల వేతనం పెంపు…

leobur

హైదరాబాద్: ఉపాధి కూలీల రోజువారీ కూలీని పెంచుతున్నట్టు పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్ శనివారం ఉత్తర్వలు జారీచేశారు. ఇదివరకు ఒక్కో కూలీకి గరిష్ఠ వేతనం రూ.197 చెల్లిస్తున్నారు. కాగా ఇప్పటినుంచి రూ.205కు పెంచినట్టు సూచించారు. రోజుకు రూ.8 చొప్పున పెంచుతున్నట్టు జివొలో విడుదల చేశారు. ఈ పెరిగిన కూలీ ఏప్రిల్ నెల నుంచే వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు.