Home తాజా వార్తలు దండకారణ్యం చిత్రం ట్రైలర్ విడుదల

దండకారణ్యం చిత్రం ట్రైలర్ విడుదల

హైదరాబాద్: దండకారణ్యం చిత్రం ట్రైలర్‌ను ఆర్ నారాయణ మూర్తి విడుదల చేశారు. ఈ సినిమా మార్చి నాలుగో తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి ఆర్ నారాయణ మూర్తి దర్శకత్వం, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అగ్ర కులాల చేతిలో పేద ప్రజలు ఏలా దగా చేయబడుతున్నారో ఈ సినిమాలో చూపించారు.