Home తాజా వార్తలు గౌలిగూడ బస్టాండ్‌లో తప్పిన ప్రమాదం

గౌలిగూడ బస్టాండ్‌లో తప్పిన ప్రమాదం

MGBS-Bus-Stand

హైదరాబాద్: గౌలిగూడ బస్టాండ్‌లో గురువారం ఉదయం పెను ప్రమాదం తప్పింది.  బస్టాండ్‌లో భారీ షెడ్ కుప్పకూలిపోయింది. షెడ్ శిథిలావస్థకు చేరుకోవడంతో అధికారులు నాలుగు రోజుల క్రితమే బస్సుల రాకపోకలను నిలిపివేశారు. ఆర్‌టిసి అధికారులు అక్కడికి చేరుకొని షెడ్ కు సంబంధించిన రేకులను తొలగిస్తున్నారు.