Home తాజా వార్తలు పద్మశ్రీ గ్రహీతలను సన్మానించిన దత్తాత్రేయ

పద్మశ్రీ గ్రహీతలను సన్మానించిన దత్తాత్రేయ

Dattatreya-Facilitate-Padmaహైదరాబాద్ : నగరంలోని దిల్‌కుషా గెస్ట్ హౌస్‌లో పద్మశ్రీ అవార్డు గ్రహీతలను కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సన్మానించారు. వనజీవి రామయ్య, ఎక్కా యాదగిరిరావు, బివిఆర్ మోహన్ రెడ్డి, అబ్దుల్ వాహెద్, చింతకింది మల్లేశం, హనుమాన్ చౌదరిలకు ఆయన శాలువా కప్పి అభినందనలు తెలిపారు. లాభాపేక్ష లేకుండా సమాజసేవ చేస్తున్న వీళ్లు మట్టిలో మాణిక్యాలని దత్తాత్రేయ కొనియడారు.