Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

తండ్రిని చంపిన తనయ

murder

చిత్తూరు : పుంగనూరు మండలం మేలుపట్లలో విషాద సంఘటన చోటు చేసుకుంది. కన్న కూతురే తన తండ్రిని బండరాయితో మోదీ చంపేసింది. తండ్రి షేక్ బాబు రోజూ తాగి వచ్చి కుటుంబ సభ్యులతో గొడవపడేవాడు. దీంత ఆయన కూతురు షేక్ నగీనా మనస్థాపానికి గురైంది. గురువారం రాత్రి తండ్రి బాబు తలపై బండరాయితో మోది హత్య చేసింది. రోజు తాగొచ్చి గొడవ చేసేవాడని, అందుకే తన తండ్రిని హతమార్చినట్టు నగీనా తెలిపింది. తండ్రిని చంపిన అనంతరం ఆమె పోలీసులకు లొంగిపోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Daughter Killed her Father in Chittoor

Comments

comments