Home ఛాంపియన్స్ ట్రోఫీ వార్నర్ ఒంటరి పోరాటం : హైదరాబాద్ స్కోర్ 159

వార్నర్ ఒంటరి పోరాటం : హైదరాబాద్ స్కోర్ 159

David-Warner

హైదరాబాద్ : కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టు సారధి డేవిడ్ వార్నర్ ఒంటరి పోరాటం చేశాడు. పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన జట్టు ఓపెనర్ ధావన్ (15), హెర్నిక్యూస్ (9), యువరాజ్ (0) పరుగలు చేసి ఓట్ అయ్యారు. ఆ సమయంలో మరో ఓపెనర్ వార్నర్ (70), నమాన్ ఓజా(34) తో కలిసి జట్టుకు మంచి స్కోర్ అందించేందుకు కష్టపడ్డారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్ 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. పంజాబ్ బౌలింగ్‌లో మోహిత్ 2, అక్సర్, కరియప్ప, సందీప్ తలో వికెట్ తీశారు.