Home తాజా వార్తలు రైతుబీమా పథకాన్ని ప్రారంభించిన కడియం

రైతుబీమా పథకాన్ని ప్రారంభించిన కడియం

Warangal Rural : DCM Kadiyam Srihari Distributed the Farmer's Insurance Bonds

వరంగల్ రూరల్ : దుగ్గొండి మండలం తిమ్మంపేట గ్రామంలో తెలంగాణ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి రైతుబీమా పథకాన్ని ప్రారంభించారు. రైతులకు ఆయన బీమా బాండ్లను అందించారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ అనేక పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. హరితహారంలో భాగంగా ఆయన గ్రామంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయ్ కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావు, జడ్‌పి చైర్‌పర్సన్ గద్దల పద్మ, వరంగల్ రూరల్ కలెక్టర్ హరిత, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

DCM Kadiyam Srihari Distributed the Farmer’s Insurance Bonds