Home జయశంకర్ భూపాలపల్లి మేడారంలో కడియం సందడి

మేడారంలో కడియం సందడి

MEDARAM

జయశంకర్ భూపాలపల్లి : మేడారం జాతరలో భాగంగా తెలంగాణ డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి ఆదివారం సమ్మక్క … సారలమ్మను దర్శించుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా టిఆర్‌ఎస్ నేతలు ఆయనతో ఉన్నారు. జాతర నేపథ్యంలో చేసిన ఏర్పాట్ల గురించి కడియం భక్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన జంపన్నవాగు వద్దకు వెళ్లి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు.

DCM Kadiyam Srihari Visited the Medaram