Home మెదక్ అదుపుతప్పి డిసిఎం బోల్తా

అదుపుతప్పి డిసిఎం బోల్తా

DCM-Skid

కొల్చారం :అదుపుతప్పి డిసిఎం వ్యాన్ బోల్తా కొట్టిన సంఘటన మండల పరిధిలోని పోతం శెట్టిపల్లి శివారులోని హనుమాన్‌బండల్ వద్ద చోటు చేసుకుంది. హైదరాబాద్ నుండి కోకోకోలా, థంప్సప్ బోధన్‌ వైపు వెళ్తున్న డిసిఎం లోడ్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరు గాయ పడలేదు.