Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

కుక్కల దాడిలో జింకకు గాయాలు

 Deer Injured in Dog Attack Incident in NagarKurnool

 

నాగర్ కర్నూల్: బల్మూర్ మండల పరిధిలోని అంబగిరి గ్రామ సమీపంలో అటవీ ప్రాంతం నుంచి వచ్చిన జింకపై కుక్కలు దాడి చేయడంతో జింక తీవ్ర గాయపడింది. స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారమివ్వడంతో లింగాల పారేస్ట్ రేంజర్ చంద్రమౌళి ఘటనా స్థలానికి చేరుకొని జింకకు ప్రథమ చికిత్స చేశి మెరుగైన చికిత్స కోసం హైద్రాబాద్‌కు తరలించనున్నట్లు ఆయన తెలిపారు.  అటవీ ప్రాంతం నుంచి జింక తాగునీటి కోసం చెరువు దగ్గరకు రావడంతో ఊర కుక్కలు ముక్కుమ్మడిగా దాడికి పాల్పడటంతో జింక కాళ్లకు తీవ్ర గాయమైనట్లు ఆయన తెలిపారు.

Comments

comments