Home జాతీయ వార్తలు మనోహర్ పారికర్ చేతుల మీదుగా అవార్డుల ప్రధానం

మనోహర్ పారికర్ చేతుల మీదుగా అవార్డుల ప్రధానం

DRDOఢిల్లీ: ఇన్విజ్‌నింగ్ టుమారో డిఆర్‌డిఒ ప్రాస్పేక్టివ్ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్‌పారికర్ పలువురికి అవార్డులు అందజేశారు. డిఆర్‌డిఒ లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డును 39వ డైరెక్టర్ సమావేశంలో డిఆర్‌డిఒ మాజీ డైరెక్టర్ విఎస్ అరుణాచలమ్‌కు మనోహర్ పారికర్ అందజేశారు. 39వ డైరెక్టర్ సమావేశంలో టైటానియమ్ 2014 ట్రోఫిని డిఐపిఆర్‌కు మనోహర్ పారికర్ అందజేశారు. 39వ డైరెక్టర్ల సమావేశంలో సిలికాన్ 2014 ట్రోఫిని ఎడిఇకి మనోహర్ పారికర్ అందజేశారు.