Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

 Degree Student Committed Suicide In Kamareddy

ఎల్లారెడ్డి రూరల్‌ః  డిగ్రీ చదువుతున్న కళ్యాణి అనే యువతి ఆత్మహత్య చెసుకున్న సంఘటన ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ కుమార్ రాజా కథనం ప్రకారం.. కళ్యాణి గ్రామానికి చెందిన నీలి వెంకటెశం చిన్నపాటి కిరాణం దుకాణం నడిపిస్తు తన ముగ్గురు కూతుర్లను చదివిస్తున్నారు. పెద్ద కుమార్తె పెళ్లి ఇటివలె జరిపిచ్చారు. రెండవ కుమార్తె ఉమారాణి (18) బోధన్ పట్టణంలో డిగ్రీ చదువుతున్నది. రెండు రోజుల క్రితం ఉమారాణి స్వగ్రామం కళ్యాణికి వచ్చారు. మంగళవారం ఇంట్లో ఎవ్వరు లేని జమయంలో కడుపు నొప్పి భరించలేక ఇంట్లో దులానికి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చెసుకుని శవాన్ని పోస్టుమర్టానికి తరలించామని పోలీసులు తెలిపారు.

Comments

comments