Home తాజా వార్తలు ఢిల్లీ తెలంగాణ భవన్‌లో  దీక్షా దివస్

ఢిల్లీ తెలంగాణ భవన్‌లో  దీక్షా దివస్

DIKSHA

ఢిల్లీ : ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ ఎంపిలు, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. తెలంగాణ కోసం కెసిఆర్ 2009, నవంబరు 29 ఆమరణనిరాహారదీక్షకు దిగారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా కూడా దీక్షా దివస్‌ను నిర్వహించారు.