Home ఛాంపియన్స్ ట్రోఫీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ

DD-VS-KKR

న్యూఢిల్లీ : ఐపిఎల్-10లో భాగంగా ఫిరోజ్‌షా కోట్లాలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఢిల్లీ డేర్ డెవిల్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ జహీర్ ఖాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో నదీమ్ స్థానంలో షమీ, కోరె అండ్రసన్ స్థానంలో ఎంజిలో మాథ్యూస్ జట్టులోకి వచ్చారు.