Home ఛాంపియన్స్ ట్రోఫీ పంజాబ్ విజయ లక్ష్యం 189

పంజాబ్ విజయ లక్ష్యం 189

Delhi-Daredevils

ఢిల్లీ: ఫిరోజ్ షా కోట్ల మైదానంలో ఢిల్లీ డేర్ డెవిల్స్- కింగ్స్ ఎలెవన్ పంజాబ్  మధ్య జరుగుతున్న ఐపిఎల్ మ్యాచ్ లో టాస్ గెలిచి ఢిల్లీ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. ఢిల్లీ డేర్ డెవిల్స్ బ్యాట్స్ మెన్లలో బిల్లింగ్ (55), అండర్సన్ (39), ఇయర్ (22), సామ్సన్ (19), మోరిస్ (16), పాంట్ (15), కమిన్స్(12) పరుగులు చేయగా నాయర్ పరుగులేమి చేయకుండా డకౌట్ రూపంలో వెనుదిరిగాడు. పంజాబ్ బౌలర్లలో ఆరోన్ రెండు వికెట్లు పడగొట్టగా సందీప్ శర్మ, మోహిత్ శర్మ, పటేల్, కరియప్ప తలో వికెట్ తీశారు.