Search
Friday 16 November 2018
  • :
  • :

పంజాబ్ బ్యాటింగ్‌కు కళ్లెం ళ్ళెం…ఢిల్లీ టార్గెట్ 144

d-vs-p

న్యూఢిల్లీ: ఐపిఎల్‌లో భాగంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు, ఢిల్లీకి 144 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టానికి 13 పరుగులు చేసింది. రాహుల్(23), అగర్వాల్(21), కరున్ నాయర్(34), డేవిడ్ మిల్లర్(26) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో ప్లన్‌కెట్3, బౌల్ట్, అవేష్ తలో రెండు వికెట్లు తీశారు.

Comments

comments