Home ఆదిలాబాద్ పుట్టిన రోజున పుస్తకాల పంపిణీ చేస్తున్న చిన్నారి

పుట్టిన రోజున పుస్తకాల పంపిణీ చేస్తున్న చిన్నారి

Delivering books to students during birthdays

కడెం: మండల కేంద్రంలోని మాసాయ్‌పేట్ గ్రామానికి చెందిన ఆర్‌ఎంపి వైద్యుడు ములుగురి రాముగౌడ్ కూతురు శ్రీకృతి చంద్ర పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్‌లను పంపిణి చేయించారు. ఈయన గత రెండు సంవత్సరాల నుండి కూతురు పుట్టిన రోజును పురస్కరించుకొని విద్యార్థులకు పంపిణి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సునిత, అనురాధ, గంగారాం, చైర్మన్ శేఖర్, నేరెళ్ల రాజేష్‌లు, ఉషన్నలు పాల్గొన్నారు.