Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

సీతారాంపల్లిలో విషజ్వరాలు

dengue_manatelanganaమెదక్ : సిద్ధిపేట మండలం సీతారాంపల్లిలో విష జ్వరాలు ప్రబలాయి. పది మందికి డెంగ్యూ లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. వారిని ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో వైద్యశిబిరం ఏర్పాటు చేశారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించారు.

Comments

comments