Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

జె.పి దర్గా అభివృద్ధిపై డిప్యూటీ సిఎం సమీక్ష..

Deputy cm Mohammad Ali Review on Development of JP dargaరంగారెడ్డి : షాద్‌నగర్‌లోని జెపి. దర్గా అభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ మహమూద్ అలీ మంగళవారం సమీక్ష నిర్వహించారు. సచివాలయంలోని తన ఛాంబర్ లో నిర్వహించిన ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారుడు ఎ.కె ఖాన్, మైనార్టీ సెక్రెటరీ దానకిషోర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్ రావు, జెడి సుబ్రమణ్యంతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Comments

comments