Search
Wednesday 14 November 2018
  • :
  • :

మెదక్ జిల్లా ప్రజల ఆకాంక్ష నెరవేరింది: డిప్యూటి స్పీకర్

97.61 Lakhs Rupees Granted for Sugarcane Farmers in Medak
మెదక్ : మెదక్ జిల్లా ప్రజల చిరాకాల స్వాప్నాన్ని సిఎం కెసిఆర్ సాకారం చేశారని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవెందర్ రెడ్డి మెదక్ లో జరుగుతున్నసభ వేదికగా అన్నారు.  మెదక్ కలెక్టరేట్, ఎస్పి కార్యాలయ భవన నిర్మాణాలకు శంకుస్థాపన తర్వాత జరిగిన బహిరంగ సభలో సిఎం కెసిఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వీకర్ పద్మా దేవెందర్ రెడ్డి మాట్లాడుతూ… మెదక్ జిల్లా ప్రజల ఆంకాంక్ష నెరవేరిందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. 100 కోట్లతో ఘనపురం ఆనకట్ట స్థిరీకరణ చేశారు. మెదక్ జిల్లా చివరి ఆయకట్టుకు సింగూరు జలాలు అందించారన్నారు. మెదక్ ను అన్ని రంగాల్లో సిఎం అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు. అభివృద్ధిలో మెదక్ జిల్లాను ముందుంచుతున్నందుకు కెసిఆర్ గారికి ఆమె శిరస్సు వంచి నమస్కరించారు.

 

 

Comments

comments