Search
Tuesday 20 November 2018
  • :
  • :

సమంతతో సెలబ్రేషన్స్..!

Devarakonda in Twitter celebrates with my favorite Samantha

ఇప్పుడు ఎక్కడ చూడు గీత గోవిందం సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు జనం. కెరీర్‌లో మూడో సూపర్ హిట్‌ను సాధించిన విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ ఖాతాలో పెట్టిన ఓ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. ‘నా ఫేవరెట్ సమంతతో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నా‘ అంటూ సమంత ముఖ చిత్రం ఉన్న ఓ కాకరపూవొత్తుల పెట్టె ఫొటోను షేర్ చేసుకున్నాడు. దీన్ని చూసిన సమంత స్పందిస్తూ, ‘నీ సెలబ్రేషన్‌లో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది’ అని బదులిచ్చింది. వీరిద్దరూ ‘మహానటి’లో జోడీగా కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇద్దరూ  వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

Comments

comments