Search
Saturday 17 November 2018
  • :
  • :

శ్రీవారి సేవలో మాజీ ప్రధాని దేవగౌడ

DEVE-GOWDAతిరుమల : తిరుమల శ్రీవారిని మాజీ ప్రధాని దేవగౌడ దర్శించకున్నారు. శుక్రవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి దేవగౌడ స్వామివారి సేవలో పాల్గొన్నారు. మాజీ ప్రధానికి టిటిడి అధ్యక్షుడు చదలవాడ కృష్ణమూర్తి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.

Comments

comments