Home జాతీయ వార్తలు తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Tirumala-Srivaruతిరుపతి: తిరుమలలో ఆదివారం సెలవు దినం కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనార్థం భక్తులు 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. కాగా, శ్రీనివాసుడి సర్వదర్శనానికి 12 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 10 గంటల సమయం పడుతుందని టిటిడి అధికారులు తెలిపారు.