Home తాజా వార్తలు తిరుమలకు పొటెత్తిన భక్తులు

తిరుమలకు పొటెత్తిన భక్తులు

Devotees Increased in Tirumala Today

తిరుమల: కలియుగదైవం శ్రీవెంకశ్వర ఆలయం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తులతో అన్ని కంపార్టెమెంట్లు నిండి వెలుపల 2కి.మీల మేర బారులు తీరారు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 20 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం, కాలినడకన వచ్చే భక్తులకు దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. కాగా, గురువారం శ్రీవారిని 65,884 మంది భక్తులు దర్శించుకున్నట్లు టిటిడి అధికారులు తెలిపారు.