Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణం

Devotees Rush is Common in Tirumala Temple

తిరుమల: శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ

తిరుమల: శ్రీనివాసుడి దర్శనార్థం మంగళవారం భక్తులు బారులు తీరారు.  శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు 25 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 20గంటలు, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. సోమవారం శ్రీవారిని 77, 739 మంది దర్శించుకున్నారు. 32,058 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. సోమవారం శ్రీవారి హుండీకి రూ.3.42 కోట్ల ఆదాయం సమకూరింది. వరుసగా ఆది, సోమవారాలు సెలవు రోజులు కావడంతో భక్తు రద్దీ పెరిగింది.

Devotees Rush common at Timurala Devesthanam.

Comments

comments