Home ఆంధ్రప్రదేశ్ వార్తలు శ్రీవారి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ

శ్రీవారి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ

Devotees Rush Grown in the Tirumala Templeతిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం 16 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోందని టిటిడి అధికారులు తెలిపారు. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3గంటల సమయం పడుతుంది. , కాలినడక భక్తులకు కూడా 3గంటల సమయం పడుతోందని అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీ కారణంగా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేసినట్టు వారు చెప్పారు.

Devotees Rush Grown in the Tirumala Temple