Search
Friday 16 November 2018
  • :
  • :

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Devotees Rush Grown in Tirumala

తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 26కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20గంటలు, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు మూడు గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని 84,398 మంది దర్శించుకున్నారు. 35,160 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. ఆదివారం శ్రీవారి హుండీకి రూ.3.58 కోట్ల ఆదాయం సమకూరింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశామని టిటిడి అధికారులు తెలిపారు.

Devotees Rush Grown in Tirumala

Comments

comments