Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ

Devotees Rush in the Mallanna Temple

కర్నూలు : శ్రీశైలం మల్లన్న ఆలయంలో సోమవారం భక్తులు పోటెత్తారు. శివుడికి ప్రీతికరమైన సోమవారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చి ప్రత్యేక పూజలు చేశారు. మల్లిఖార్జున స్వామికి రుద్రాభిషేకం, భ్రమరాంబ దేవికి కుంకుమార్చన నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Devotees Rush in the Mallanna Temple

Comments

comments