Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

తిరుమలలో భక్తుల రద్దీ

Devotees Rush in Tirumala

తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 29 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటలు , టైమ్ స్లాట్ పొందిన వారికి 3 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. కాలినడక భక్తులకు 3 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారిని 65,873 మంది దర్శించుకున్నారు. 31,207 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శుక్రవారం శ్రీవారి హుండీకి రూ.2.80 కోట్ల ఆదాయం లభించింది.

Devotees Rush in Tirumala

Comments

comments