Home జాతీయ వార్తలు తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

Devotees Rush in Tirumala on Friday

తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 22కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 15గంటలు, టైమ్ స్లాట్ టోకెన్లు ఉన్న భక్తులకు 3గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 69,673 మంది దర్శించుకున్నారు. 30, 402 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. గురువారం శ్రీవారి హుండీకి రూ.3.39 కోట్ల ఆదాయం సమకూరిందని టిటిడి అధికారులు తెలిపారు.

Devotees Rush in Tirumala on Friday