Home జాతీయ వార్తలు శ్రీవారి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ

శ్రీవారి ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ

Devotees Rush in Tirumala Srivari Temple

తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో శనివారం భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనం కోసం 24కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 20గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. టైమ్‌స్లాట్ పొందిన భక్లుకు 3గంటలు పడుతోంది. శుక్రవారం శ్రీవారిని 69,458 మంది దర్శించుకున్నారు. 28,439 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శుక్రవారం శ్రీవారి హుండీకి రూ.3.67 ఆదాయం సమకూరింది.

Devotees Rush in Tirumala Srivari Temple