Home జాతీయ వార్తలు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ

తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ

Devotees Rush in Tirumala Temple

తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు 22 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి ఉచిత దర్శనానికి 22 గంటలు, టైంస్లాట్ సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అన్ని ఏర్పాట్లు చేసినట్లు టిటిడి అధికారులు తెలిపారు.

Devotees Rush in Tirumala Temple