Home జాతీయ వార్తలు శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ

శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ

Devotees Rush in Tirumala Temple

తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు 27 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి ఉచిత దర్శనానికి 20 గంటల సమయం పడుతోంది. టైంస్లాట్, కాలినడక భక్తులకు 3గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. మంగళవారం శ్రీవారిని 76,135 మంది భక్తులు దర్శించుకున్నారు.

Devotees Rush in Tirumala Temple