Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణం

Devotees Rush is Common at Tirumala

తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు రెండు కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నట్టు టిటిడి అధికారులు తెలిపారు. శ్రీవారి ఉచిత దర్శనానికి ఐదు గంటలు, సర్వ, దివ్య, ప్రత్యేక దర్శనాలకు పది గంటల సమయం పడుతోందని వారు వెల్లడించారు. గురువారం శ్రీవారి హుండీకి రూ.2.10 కోట్ల ఆదాయం సమకూరిందని వారు పేర్కొన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేసినట్టు వారు చెప్పారు.

Devotees Rush is Common at Tirumala

Comments

comments