Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Devotees Rush is Common in Tirumala Temple

తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు 14కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి, కాలినడక భక్తులకు , ప్రత్యేక ప్రవేశ దర్శనానికి టైంస్లాట్ కింద టిటిడి టోకెన్లు జారీ చేసింది. శ్రీవారి ఉచిత దర్శనానికి 12 గంటలు పడుతోంది. టైంస్లాట్, సర్వ, దివ్య దర్శనాలకు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారి హుండీకి రూ.2.87 కోట్ల ఆదాయం సమకూరిందని టిటిడి అధికారులు తెలిపారు.

Devotees Rush is Common in Tirumala Temple

Comments

comments